Kaizer News

మీనాక్షి¨ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

మీనాక్షి¨ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

· Entertainment · eenadu.net

కథానాయిక మీనాక్షి చౌదరికి సంబంధించిన అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశిస్తూ దిల్లీ హైకోర్టు ఏకపక్ష తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవలే మీనాక్షి తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ, తన చిత్రాలను ఏ విధంగానూ ఉపయోగించకూడదని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Original source: eenadu.net
Read more on Kaizer News