Kaizer News

Hockey World Cup 2026: నెదర్లాండ్స్‌ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనా!

· International · ntvtelugu.com

Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌ 2026లో సంచలన విజయం నమోదైంది. హాకీలో చిరకాల ప్రత్యర్థులైన అర్జెంటీనా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ ఉత్కంఠభరితంగా సాగింది. నెదర్లాండ్స్‌ సొంతగడ్డపై జరిగిన ఈ పోరులో అర్జెంటీనా షూటౌట్‌లో 3-1 తేడాతో విజయం సాధించి ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో 16 ఏళ్ల తర్వాత అర్జెంటీనా తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అమ్స్‌టెల్వీన్‌లో శనివారం జరిగిన ఈ ఫైనల్‌లో నిర్ణీత 60 నిమిషాల ఆట […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News