Kaizer News

అన్న మరణవార్త విని తమ్ముడి మృతి.. నాగర్‌కర్నూల్‌ జ

అన్న మరణవార్త విని తమ్ముడి మృతి.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాదం

· National - India · eenadu.net

అన్న మరణవార్త తెలుసుకున్న తమ్ముడు నిమిషాల వ్యవధిలోనే మృతిచెందారు. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని పెరుమాండ్లపల్లిలో శనివారం చోటుచేసుకుంది.

Original source: eenadu.net
Read more on Kaizer News