ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఈనెల 8న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ఒక సభావేదికను ‘‘శుద్ధీకరించిన’’ ఘటనకు సంబంధించి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌లను తీవ్రంగా విమర్శించారు.