Kaizer News

తాగునీరు కాదు, కాలకూట విషం! షాకింగ్‌ నిజాలు

తాగునీరు కాదు, కాలకూట విషం! షాకింగ్‌ నిజాలు

· City - Hyderabad · sakshi.com

హైదరాబాద్ మహా నగరంలో ఒక అదృశ్య హంతకుడు నిశ్శబ్దంగా సంచరిస్తున్నాడు. కంటికి కనిపించడు, వాసన ఉండదు, రంగు మారదు, నాలుకకు చేదు రుచి కూడా తెలియదు. కానీ ప్రతిరోజూ ఉదయం మీ ఇంట్లోకి, మీ వంటిట్లోకి, మీ గొంతులో మీ పిల్లల గొంతులోకి దర్జాగా చొరబడి రక్తంలో కలిసిపోతున్నాడు. చేతిలోని గ్లాసులో తళతళలాడుతూ స్వచ్ఛమైన అమృతంలా కనిపిస్తున్న ఆ తాగు నీరు అమృతం కాదు... క్షణక్షణం ప్రాణాలు హరించే ఒక భయంకరమైన రసాయన బాంబు. నగర భూగర్భంలో ఇప్పుడు ప్రవహిస్తున్నది జలం కాదు, మనుషులను కబళించే అత్యంత ప్రమాదకరమైన సైలెంట్ పాయిజన్. వీడియో లో పూర్తిగా వివరాలు చూడండి. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ (ఫొటోలు) 'మగాళ్లు జిందాబాద్' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే బొత్స అంటే బ్రాండ్..! స్పీచ్ ఇరగదీసిన బొత్స అనూష రెండేళ్లకే కోహ్లి రికార్డు సమం.. అభిషేక్ శర్మ అరుదైన ఫీట్!

Original source: sakshi.com
Read more on Kaizer News