Raaka Glimpse: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘37’ నంబర్ పోస్టర్ అభిమానుల్లో కొత్త చర్చకు తెరతీసింది. 3×7=21 అంటూ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుని సెప్టెంబర్ 21న అట్లీ బర్త్‌డే సందర్భంగా ఏదో భారీ సర్ప్రైజ్ రాబోతోందని ఊహించారు. దీంతో అసలు గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ 21న మేకర్స్ […]