Kaizer News

యూపీ ఐఏఎస్‌ అధికారిణి ఆకస్మిక రాజీనామాఉత్తర్‌ప్రదే

యూపీ ఐఏఎస్‌ అధికారిణి ఆకస్మిక రాజీనామాఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి దివ్యా మిత్తల్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించారు.  స్వచ్ఛం

· National - India · eenadu.net

యూపీ ఐఏఎస్‌ అధికారిణి ఆకస్మిక రాజీనామాఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి దివ్యా మిత్తల్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించారు. స్వచ్ఛందంగానే వైదొలగుతున్నానంటూ కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.

Original source: eenadu.net
Read more on Kaizer News