Kaizer News

విశ్వక్‌ ‘కల్ట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

విశ్వక్‌ ‘కల్ట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

· Entertainment · sakshi.com

నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం #‘కల్ట్‌’. గాయత్రి భరద్వాజ్, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సందీప్‌ కాకరాల మరో నిర్మాత. #‘కల్ట్‌’ సినిమాను అక్టోబరు 30న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ‘‘ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయి. ఇంటర్నేషనల్‌ అప్పీల్‌తో కూడిన కథ ఉన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్‌ భాషల్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News