Kaizer News

Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..

· National - India · ntvtelugu.com

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగియడంపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించకపోవడం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం అత్యంత కీలకమని, ఇటువంటి దశలో లభించిన అవకాశాలను చేజార్చుకోకూడదని సూచించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News