Kaizer News

తొలి అడుగు ఘనంగా..

· National - India · ntnews.com

మహిళల ఆసియా కప్‌ను భారత జట్టు భారీ విజయంతో ఆరంభించింది. టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ‘ఉమెన్‌ ఇన్‌ బ్లూ’.. బ్యాటింగ్‌లో తడబడినా బంతితో రెచ్చిపోయి థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో గెలిచింది. భారత్‌ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో థాయ్‌.. 16.1 ఓవర్లలో 65 రన్స్‌కే ఆలౌటైంది. నాన్నాపాత్‌ (41) మినహా మిగిలిన బ్యాటర్లంతా తేలిపోయారు. భారత బౌలర్లలో దీప్తి (3/0) నందని (3/18) తలా మూడు వికెట్లు తీయగా శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది

Original source: ntnews.com
Read more on Kaizer News