Kaizer News

Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!

· Entertainment · ntvtelugu.com

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించింది. అయితే ‘మైసా’ మాత్రం ఆమె కెరీర్‌లోనే పూర్తిగా కొత్త జానర్‌ను పరిచయం చేయబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక గిరిజన గోండు మహిళగా కనిపించనుంది. తాజాగా విడుదలైన టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. ఈ పాత్ర కోసం ఆమె ఎంతగా మేకోవర్ అయ్యిందో అర్థమవుతోంది. అయితే తెరపై కనిపించే ఆ యాక్షన్ వెనుక రష్మిక పడిన కష్టం […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News