Kaizer News

విషం తాగి ఎంబీబీఎస్‌ విద్యార్థిని బలవన్మరణం.. హైదర

విషం తాగి ఎంబీబీఎస్‌ విద్యార్థిని బలవన్మరణం.. హైదరాబాద్‌లో ఘటన

· National - India · eenadu.net

ఎంబీబీఎస్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. విషం తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో చోటుచేసుకుంది.

Original source: eenadu.net
Read more on Kaizer News