వారంతా బాల్య స్నేహితులు. కలిసిమెలిసి ఉంటూ వ్యాపారం చేస్తున్నారు. సొంతూరిలో వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరుగు పయనమయ్యారు. మరో పది నిమిషాల్లో గమ్యం చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది.