నేపాల్ తాజా వరద విధ్వంసం వాతావరణ మార్పుల దుష్ప్రభావమే. హిమాలయాల్లో హిమానీనదాలు, పురాతన మంచు పొరలు (పెర్మాఫ్రాస్ట్), కొండచరియలు విరిగిపడటం, నదులు ఉప్పొంగడం వంటివి నానాటికీ పెరుగుతున్నాయి.