బీర్‌పూర్ పెద్దగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఏడాదిలో శ్రావణ మాసంలో ఒక్క రోజు మాత్రమే పూజలు నిర్వహిస్తుంటారు. ఈ మేరకు ఈ నెల 29న పూజల నిర్వహణకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు చేశారు.