Kaizer News

బ్యాంకులు, నైట్‌ క్లబ్బుల్లో వివాహ రిజస్ట్రేషన్‌ కౌంటర్లు

· National - India · ntnews.com

చైనాలో వివాహాల సంఖ్య అంతకంతకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ ప్రక్రియను సులభతరం చేసేందుకు చైనాలోని స్థానిక అధికారులు ప్రసూతి దవాఖానలు, బ్యాం కులు, నైట్‌ క్లబ్‌ల వంటి ప్రదేశాలలో వివాహ రిజిస్ట్రేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారని ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌' వెల్లడించింది. క్విక్సీ పండుగ సందర్భంగా ఈ వినూత్న ప్రయత్నాన్ని షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని లింజీ జిల్లాలోని ప్రసూతి, శిశు సంరక్షణ దవాఖాన ప్రాంగణంలో ప్రారంభించారు

Original source: ntnews.com
Read more on Kaizer News