Kaizer News

విజయ్ తనయుడి తొలి సినిమా.. ట్రైలర్ వచ్చేసింది

విజయ్ తనయుడి తొలి సినిమా.. ట్రైలర్ వచ్చేసింది

· Entertainment · sakshi.com

సందీప్‌ కిషన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం సిగ్మా. ఈ మూవీలో విజయ్ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమా గాంధీ జయంతి రోజున థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సిగ్మా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే డ్రగ్స్, మత్తు, జూదం కోణంలో కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీలో ఫరియా ఆర్జేగా అలరించనుంది. ఈ ట్రైలర్‌లో సన్నివేశాలు చూస్తుంటే డ్రగ్స్ మాఫియా చుట్టు కథనం ఉండనుందని ‍అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్‌ రాజ్, శివ్‌ పండిట్, అంబు దాసన్, యోగ్‌ జాపీ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ లిమిటెడ్‌ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా.. ఎన్ వీఆర్‌ సినిమా సీడెడ్‌లో రిలీజ్‌ చేస్తోంది. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News