Kaizer News

Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!

· City - Hyderabad · ntvtelugu.com

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. గాలివానతో మొదలైన వాన కొద్దిసేపట్లోనే తీవ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు కీలక ప్రాంతాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ మార్పుల వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జలమయమైన ప్రధాన రహదారులు.. గణేష్ మండపాల్లోకి నీరు వర్ష తీవ్రతకు నగరంలోని ఐటీ కారిడార్ సహా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News