Kaizer News

‘సంగీత్‌’ స్వరప్రయాణం

· Entertainment · ntnews.com

యువతరం ప్రేమకథగా తెరెక్కుతున్న చిత్రం ‘సంగీత్‌'. నిఖిల్‌ విజయేంద్రసింహా కథానాయకుడు. తేజు అశ్విని కథానాయిక. సాద్‌ఖాన్‌ దర్శకత్వంలో నవీన్‌ మనోహరన్‌, చంద్రు మనోహరన్‌, స్రవంతి నవీన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటగా ‘నీవల్లే..’ అని సాగే రొమాంటిక్‌ మెలొడీని మేకర్స్‌ విడుదల చేశారు. విక్రమ్‌ శివ రాసిన ఈ పాటను అచు రాజామణి స్వరపరచగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు

Original source: ntnews.com
Read more on Kaizer News