PM Modi-Putin Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరగనున్న ఈ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇంధనం, ఎరువులు, రక్షణ, వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థతో పాటు యూపీఐ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇంధనం, ఎరువుల సరఫరాపైనే ప్రధాన దృష్టి ప్రస్తుతం భారత్‌కు రష్యా కీలక ముడిచమురు సరఫరాదారుల్లో […]