చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. దేశంలోని అతిపెద్ద జైలు సముదాయాల్లో ఒకటైన పుజల్ జైలును సందర్శించిన సీఎం.. అక్కడ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, వైద్య సేవలు, మౌలిక వసతులు, పునరావాస కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జైలు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి విజయ్.. ఖైదీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో నేరుగా […]