Kaizer News

50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!

· National - India · ntvtelugu.com

Redmi 17 5G: షావోమీకి (Xiaomi) చెందిన రెడ్‌మి (REDMI) నుంచి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి రాబోతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయినా Redmi 17 5Gను భారత్‌లో సెప్టెంబర్ 3న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే భారత మోడల్‌లో కొన్ని స్పెసిఫికేషన్లు కాస్త భిన్నంగా ఉండనున్నాయి. భారీ బ్యాటరీ, కొత్త ప్రాసెసర్, అప్‌డేటెడ్ కెమెరా డిజైన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. స్నాప్‌డ్రాగన్ 4 Gen […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News