Kaizer News

SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!

· Entertainment · ntvtelugu.com

SJ Suryah Bodhi: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ సీక్వెల్‌పై ఇండియన్ సినీ లవర్స్ పెట్టుకున్న భారీ అంచనాలను నిజం చేస్తూ మేకర్స్ సంచలన అప్‌డేట్స్‌తో రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రిలీజ్ చేసిన అధికారిక క్యారెక్టర్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News