C.Kalyan: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన మాదాపూర్ పరిధిలో స్థల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా ఫిర్యాదు నమోదైంది. సున్నం చెరువు సమీపంలోని తమ స్థలాలను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. బాధితుల కథనం ప్రకారం.. గుట్టల బేగంపేట్ పరిధిలోని సర్వే నంబర్లు 12, 12A, 13లలో సియాట్ సొసైటీకి చెందిన ప్లాట్లు ఉన్నాయి. అయితే ఈ రోజు […]