Kaizer News

Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?

· National - India · ntvtelugu.com

భూమి బద్దలైనంత శబ్దం… ఆకాశం విరిగి మీద పడ్డంత భయం… అప్పటివరకు నిద్రపోతున్న పల్లెలపైకి ఒకేసారి 10 కిలోమీటర్ల వెడల్పుతో దూసుకొచ్చిన మృత్యు జల ప్రవాహం. ఒకే రాత్రిలో ఏకంగా 62 డ్యామ్‌లు కుప్పకూలిపోయాయి. దాదాపు 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయానకమైన డ్యామ్ విపత్తు అది. కానీ, ఇంతటి ఘోరాన్ని ఒక దేశం ఏకంగా రెండు దశాబ్దాల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా తొక్కిపెట్టింది. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News