Kaizer News

హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌ భార్య అత్మహత్య

హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌ భార్య అత్మహత్య

· City - Hyderabad · sakshi.com

హైదరాబాద్‌: కళాశాల భవనంపై నుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఘట్‌కేసర్‌ పోలీసులు తెలిపిన వివరాలు... యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం తాటపల్లి గ్రామానికి చెందిన పల్లవి (20) ఎదులాబాద్‌ డివిజన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 30న చైతన్యపురి పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌తో వివాహం జరిగింది. వివాహం అనంతరం గురువారం నుంచి కళాశాలకు హాజరవుతోంది. శుక్రవారం కళాశాలకు వెళ్లిన ఆమె విద్యార్థులందరూ వెళ్లిపోయిన తర్వాత మూడో అంతస్తుకు వెళ్లి దూకింది. కళాశాల సిబ్బంది మేడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్మకు గల కారణాలు తెలియరాలేదు. ఇదీ చదవండి: నర్సు కేసులో కీలక ఆధారం.. నిందితుడి డీఎన్‌ఏ మ్యాచ్‌! నెల్లూరులో భారీ వర్షం...నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..! కమలమ్మ పార్థివ దేహనికి విజయమ్మ, అవినాష్ రెడ్డి నివాళులు

Original source: sakshi.com
Read more on Kaizer News