విశాఖలో నీటి కొరత ఉందని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే ఏడాదికి నీటి కొరత లేకుండా చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది తప్ప, వచ్చే ఏడాది నుంచి నీరు సరఫరా చేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. విశాఖలో మంచి నీటి సమస్యతో గత కొంత కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విశాఖలో నీటి సమస్య లేదని చెబుతున్న కూటమి ఎమ్మెల్యేలు చెబుతున్న విషయం తెలిసిందే. సీఎం వ్యాఖ్యలతో విశాఖ నగరంలో నీటి సమస్య ఉందని వాస్తవం బయటపడింది. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే! కల్కి తరహాలో వారణాసి.. రాజమౌళి మరో భారీ ప్రయోగం! మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం