వైకాపా నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై శ్రీకాకుళం గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం కేసు నమోదైంది. గృహనిర్మాణ శాఖ శ్రీకాకుళం డీఈఈ వి.వి.సత్యాజీ ఫిర్యాదు మేరకు ఎస్సై కరణం సురేష్ కేసు నమోదు చేశారు.