Kaizer News

Vijay Sethupathi: సీఎం విజయ్‌ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!

· Entertainment · ntvtelugu.com

Vijay Sethupathi: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. బిగ్‌బాస్ వేదికపై ఆయన చేసిన కొన్ని వైరల్ కామెంట్స్ కోలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ కామెంట్లు నేరుగా సీఎం విజయ్‌ను ఉద్దేశించినవేనంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ప్రచారం జరిగింది. ఇద్దరు అగ్ర నటుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంటూ ఊహాగానాలు వెల్లువెత్తిన వేళ, వీటన్నింటికీ విజయ్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News