ముడి చమురు ధరలపై స్పష్టత వచ్చేంత వరకు ప్రామాణిక సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక వృద్ధిరేటు గణాంకాలు ఈనెల 31న అధికారికంగా విడుదల కానున్నాయి.