Cricket Record: అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన 51 ఏళ్ల స్పిన్నర్ జోయాన్నే హిక్స్ ఏకంగా 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అత్యంత వయసైన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. 51 ఏళ్ల వయసులో అద్భుత బౌలింగ్ రొమేనియాలోని మొయారా వ్లాసియే క్రికెట్ గ్రౌండ్‌లో గ్రీస్ మహిళలతో జరిగిన టీ20 […]