Kaizer News

ఖైదీలు బయట పనికెళ్లి రావచ్చు

· National - India · ntnews.com

ఎంపిక చేసిన ఖైదీలు పగటిపూట జైలు వెలుపల పనిచేసి, సాయం త్రం తిరిగివచ్చేలా జైలు సంస్కరణల విధానాన్ని జార్ఖండ్‌ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. పునరావాసంతో పాటు ఆదా య మద్దతును అందించడం, ఖైదీలు తిరిగి సమాజంలో సులభంగా కలిసిపోయేలా చేయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. ఖైదీలు స్వయం సమృద్ధిని సాధించడానికి, వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడటానికి, విడుదలైన తర్వాత కొత్త జీవితానికి వారిని సిద్ధం చేసేందుకు ఈ చొరవ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది

Original source: ntnews.com
Read more on Kaizer News