పుట్టినరోజు పార్టీకి రమ్మని చెప్పి ఓ మహిళపై అన్నదమ్ములు హత్యాయత్నం చేశారు. సుత్తితో కొట్టి చనిపోయిందని భావించి కాళ్లు, చేతులు కట్టేసి, మెడకు తీగ కట్టి చెత్తలో పడేశారు. ఆమె కొన ఊపిరితో ప్రాణాలతో బయటపడ్డారు.