‘దసరా’ సినిమాతో తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడాయన కథానాయకుడు నానితో కలిసి చేసిన రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’. దీన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.