Kaizer News

Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు

· City - Hyderabad · ntvtelugu.com

డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో 27 ఏళ్ల సత్య అవినాష్‌పై నమోదు చేసిన కేసు, తెలంగాణలో ఓ భారీ అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు అవినాష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో ఈ ముఠా లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఒడిశాలోని కోరాపుట్ నుంచి బయలుదేరే ఈ డ్రగ్స్ గొలుసు, విజయనగరం జిల్లా పాచిపెంట మీదుగా రాజధాని హైదరాబాద్ వరకు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. ‘డెడ్ డ్రాప్’ విధానం.. గూగుల్ మ్యాప్స్‌తో డ్రగ్స్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News