‘ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..’ అంటూ ఇటీవలే తన స్టెప్పులతో కుర్రకారుని అలరించింది అందాల తార కీర్తి సురేశ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోరతి’. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. సనంత్, రిషికాంత్ కీలక పాత్రలు పోషించారు.