Kaizer News

Kamareddy: బాన్సువాడలో కుమ్మరి చక్రంపై కొలువుదీరిన

Kamareddy: బాన్సువాడలో కుమ్మరి చక్రంపై కొలువుదీరిన గణనాథుడు!

· Entertainment · hmtvlive.com

Shorts Kamareddy: ”ఆధ్వర్యంలో శ్రీ చక్రధారి గణేష్ మండలి సభ్యులు వినూత్న రీతిలో గణనాథుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. కుమ్మరి కులవృత్తిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. కుమ్మరి చక్రం మధ్యలో గణనాథుడు కొలువుదీరినట్లు మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బాన్సువాడ మండలంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆలోచనతో మండపాన్ని రూపొందించడంతో భక్తులు ప్రత్యేకంగా సందర్శించి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. కుమ్మరి వృత్తి గొప్పతనాన్ని చాటిచెప్పేలా,సరికొత్త ఆలోచన తో కనుమరుగు అవుతున్న కుల వృత్తిని కండ్లకు కట్టినట్లుగా, మండపాన్ని ఏర్పాటు చేసిన సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News