హైదరాబాద్, ఆంధ్రప్రభ: నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మూసాపేట, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీరు చేరి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు