Nayanthara: సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని ‘లేడీ సూపర్ స్టార్’గా వెలుగొందుతున్న నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్‌గా సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా పారితోషికం అందుకుంటూ దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా రికార్డు సృష్టించారు. అయితే హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలుతున్న నయనతారకు నిర్మాతగా మాత్రం అస్సలు అదృష్టం కలిసిరావడం లేదు. నటిగా సంపాదించిన కోట్ల రూపాయలను సినిమా నిర్మాణంలో పెట్టి దారుణంగా నష్టపోతున్నారన్న వార్తలు […]