Kaizer News

America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!

· City - Hyderabad · ntvtelugu.com

ప్రపంచానికి మానవ హక్కుల గురించి బోధించే అమెరికా..ఇప్పుడు యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇరాన్‌లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడినట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. శాంతి, భద్రత పేరుతో క్షిపణులు ప్రయోగించిన అమెరికా.. ఇరాన్‌లోని స్కూల్‌ పిల్లల ప్రాణాన్ని కూడా తీసుకుంది. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిపుణులే అమెరికా దాడులపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఇరాన్‌లో జరిగిన రెండు దాడుల్లో కనీసం 177 మంది పౌరులు చనిపోయారని.. ఆ దాడులు విచక్షణతోనే జరిగాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News