Kaizer News

సోనియా ఆత్మకథపై వివాదం

సోనియా ఆత్మకథపై వివాదం

· National - India · eenadu.net

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకానికి భారత్‌లో తాము ప్రచురణకర్తలం కాదని ‘పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా’(పీఆర్‌హెచ్‌ఐ) వెల్లడించింది.

Original source: eenadu.net
Read more on Kaizer News