సాధారణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై నిఘా నుంచి తప్పించుకుంటూ, జమ్ముకశ్మీర్‌లోని రిక్రూట్‌లతో సంభాషించడానికి ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లు లైవ్ చాట్ సదుపాయం కలిగిన పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లు, ప్రత్యేక ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని భద్రతా అధికారులు తెలిపారు. కొన్ని పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లు సమీపంలోని వ్యక్తులను లేదా డేటింగ్ కోసం వ్యక్తులను కనుగొనేందుకు రియల్‌టైమ్ చాట్ ఫీచర్లను అందిస్తున్నాయి