Shorts కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రైతన్న సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోనుగోటీ రవీందర్ రావు అన్నారు. మండలంలోని కొట్రా గ్రామంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ప్రభుత్వం మంజూరు చేసిన 24 స్ప్రింకర్ సెట్లను గ్రామ సర్పంచ్ శారదా చెన్నయ్య యువజన కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షులు కడారి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి రవీందర్ రావు రైతులకు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ తో కలిసి మాట్లాడుతూ దీనిపై మంచి వార్త ఇవ్వగలరు