Kaizer News

మరీ 28 రోజుల్లోనే.. అంత తొందరెందుకు బాసూ..?

· Entertainment · tv9telugu.com

రూ.300 కోట్ల వరకు వసూళ్లు సాధించిన సినిమాలు కూడా నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వస్తుండటంపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు కనీసం ఆరు వారాల థియేట్రికల్‌ విండో ఇవ్వలేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో 8 వారాల నిబంధన అమల్లో ఉండగా, టాలీవుడ్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమీకరణం కారణంగా పరిస్థితి భిన్నంగా ఉందనే వాదన ఉంది. ఓటీటీ ఆఫర్లు, పైరసీ భయం కూడా నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి

Original source: tv9telugu.com
Read more on Kaizer News