పర్వతాలు బద్దలవుతున్నాయి.. బురద నీటి ఉగ్రరూపానికి సరిహద్దులు కొట్టుకుపోతున్నాయి.. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు..! కానీ, ఇవే దృశ్యాలు ఒక్కసారిగా స్క్రీన్ల మీద నుంచి మాయమైపోతున్నాయి. డిజిటల్ తెరలపై కంటికి కనిపిస్తున్న విలయాన్ని రెప్పపాటులో తుడిచిపెట్టేస్తూ, అసలు అక్కడ ఏమీ జరగనట్టే ప్రపంచాన్ని నమ్మించే ఒక భయంకరమైన సైబర్ కుట్ర నడుస్తోంది. హిమాలయాల అంచున ఉన్న నేపాల్, టిబెట్‌లో ప్రకృతి ప్రకోపం సృష్టిస్తున్న భీభత్సం ఒకవైపు అయితే, ఆ భయానక నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్న చైనా […]