Kaizer News

నేపాల్‌ వరదలు: 1,643 మంది పిల్లలను కాపాడిన టీచర్‌

నేపాల్‌ వరదలు: 1,643 మంది పిల్లలను కాపాడిన టీచర్‌ సమయస్ఫూర్తి..!

· International · eenadu.net

నేపాల్‌ త్రిశూలి ప్రాంతంలోని ఓ పాఠశాల ప్రిన్సిపల్‌ అప్రమత్తంగా వ్యవహరించి..1,643 మంది చిన్నారులను కాపాడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Original source: eenadu.net
Read more on Kaizer News