Kaizer News

Hyderabad: ఫిల్మ్ నగర్లో సందడి చేసిన నటి మంచు లక్ష

Hyderabad: ఫిల్మ్ నగర్లో సందడి చేసిన నటి మంచు లక్ష్మి, వితికా షేరు!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Hyderabad: సినీనటి మంచు లక్ష్మి, వితికా షేరు హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో సందడి చేశారు. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వీరు పాల్గొని క్విక్ కామర్స్, యాప్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శారీ ఎగ్జిబిషన్ను పరిశీలించారు. నేటి నుంచి ఈనెల 20 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగునున్నట్లు నిర్వాహకులు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News