Kaizer News

పెట్టుబడులకు ఎండీఆర్‌ దెబ్బ?

· Business · ntnews.com

వివిధ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలపై ప్రతిపాదిత మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌).. ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను ఖరీదెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రోకర్లు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌, మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు సదరు పెట్టుబడుల ప్రాసెసింగ్‌ చార్జీలను పెంచే వీలుందన్న అంచనాలు ఇండస్ట్రీలో నెలకొన్నాయి. సాధారణంగా మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కోసం యాప్‌లు లేదా ప్లాట్‌ఫామ్స్‌ 0.75 శాతం మార్జిన్‌ను తీసుకుంటాయి

Original source: ntnews.com
Read more on Kaizer News