తుక్కుగూడ: అనురాధ బాధితురాలి కుటుంబ సభ్యులు మా అమ్మాయికి హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. అమ్మాయి ఉన్న రూమ్ ఉన్న పరిసరాలలో సీసీ కెమెరా లు లేవు. కిటికీల నుండి వ్యక్తి వచ్చి అత్యాచారం చేసి హత్య చేసాడు. రాఖి కి కూడా ఇంటికి రాకుండా డ్యూటీ చేసింది. రాత్రి 12 నుండి 1 మధ్యలో ఈ దారుణ ఘటన జరిగింది. హత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హత్య చేసాడు.. హాస్పిటల్ మేనేజమెంట్ తప్పు దోవ పట్టించే విధంగా సమాధానాలు ఇస్తున్నారు. ఆడపిల్లకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగరాదు. ప్రభుత్వం స్పందించాలి. నిందితుడికి ఉరిశిక్ష వేయాలి. నర్సులకి ప్రొటెక్షన్ ఇవ్వలేనప్పుడు పెసెంట్స్ కి ఎలా ప్రొటెక్షన్ ఇస్తారు. చటానపల్లి లో జరిగిన సంఘటనలో ఎన్కౌంటర్ చేసారు. ఇప్పుడు కూడా హత్యాచారం చేసిన వ్యక్తి ని ఎన్కౌంటర్ చేయాలి. భాధితురాలి స్నేహితురాలు లాస్ట్ చివరి రూమ్ ఇచ్చారు. హాస్పిటల్ లోనే మాకు అకౌంబినేషన్ ఇచ్చారు. నైట్ ఆమె ఒక్కతే రూమ్ లో ఉంది. కనీసం సై్యుకిరిటీ కూడా లేదు. విండో నుండి నిందితుడు వెళ్ళాడు. హత్య చేసి దుప్పటి కప్పి వెళ్ళాడు. అత్యంత క్రూరంగా హత్య చేసాడు. హాస్పిటల్ యాజమాన్యం కనీసం స్పందించలేదు. నిందితుడు గత కొన్ని రోజులుగా మా పైన నిఘా ఉంచారు.. శిరీష రూమ్ లో ఒక్కతే ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డ