Nepal Floods: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ ఫ్లాష్‌ఫ్లడ్ కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ ఘటనతో అనేక దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో గల్లంతు అయ్యారు. ఇందులో తాజాగా అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌కు చెందిన 16 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం ఇక్కడి నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లిన తెలుగు ఎన్‌ఆర్‌ఐలు నేపాల్‌లోని రసూవగధీ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో కెనడా నుంచి వచ్చిన […]